ఎవరు? | evaro taanevaro movie teaser released | Sakshi
Sakshi News home page

ఎవరు?

Oct 1 2016 1:28 AM | Updated on Sep 4 2017 3:39 PM

ఎవరు?

ఎవరు?

నవీన్, గౌతమ్, ప్రియాంక, సరయు, చలపతిరావు, సమీర్ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘ఎవరో తానెవరో’. బాబ్జీ దర్శకత్వంలో ఎస్.కె.రెహమాన్ (చంటి) నిర్మించారు

నవీన్, గౌతమ్, ప్రియాంక, సరయు, చలపతిరావు, సమీర్ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘ఎవరో తానెవరో’. బాబ్జీ దర్శకత్వంలో ఎస్.కె.రెహమాన్ (చంటి) నిర్మించారు. టీజర్‌ను నిర్మాత రాజ్ కందుకూరి, లోగోను నటుడు చలపతిరావు విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే ఇష్టం. ఆ ఆసక్తితో ఈ చిత్రంలో ఓ పాత్రలో నటించడంతో పాటు నిర్మించా’’ అన్నారు. ‘‘ఎప్పటికైనా డెరైక్టర్ అవుతావని నటుడు శ్రీహరిగారు అనేవారు. ఈ చిత్రంతో అది నెరవేరింది’’ అని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కపిల్ వరికూటి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement