రోడ్డెక్కిన బయ్యర్లు... | 'Don't Blame Rajinikanth For Lingaa Losses' | Sakshi
Sakshi News home page

రోడ్డెక్కిన బయ్యర్లు...

Jan 10 2015 11:20 PM | Updated on Sep 2 2017 7:30 PM

రోడ్డెక్కిన బయ్యర్లు...

రోడ్డెక్కిన బయ్యర్లు...

లింగ’ చిత్రం నష్టం వ్యవహారంలో కథా నాయకుడు రజనీకాంత్ జోక్యం చేసుకోవాలని బయ్యర్లు డిమాండ్ చేశారు.

‘లింగ’ చిత్రం నష్టం వ్యవహారంలో కథా నాయకుడు రజనీకాంత్ జోక్యం చేసుకోవాలని బయ్యర్లు డిమాండ్ చేశారు. తమిళనాడులోని వివిధ ప్రాంతాలకు చెందిన బయ్యర్లు శనివారం చెన్నైలో ఒక రోజు నిరాహారదీక్ష  చేశారు. ఈ చిత్రానికి నిర్మాతను, దర్శకుణ్ణి నిర్ణయించింది రజనీకాంతే కాబట్టి, ఆయన జోక్యం చేసుకోవాలని వారు కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement