ముత్యాల సుబ్బయ్యకు సతీ వియోగం | Director Mutyala Subbayya's wife passes away | Sakshi
Sakshi News home page

ముత్యాల సుబ్బయ్యకు సతీ వియోగం

Jun 8 2014 10:37 PM | Updated on Sep 27 2018 8:49 PM

ప్రముఖ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య సతీ వియోగానికి గురయ్యారు. ఆయన ధర్మపత్ని పార్వతమ్మ(60) ఆదివారం తెల్లవారు జామున 3 గంటల 30 నిమిషాలకు స్వర్గస్థురాలయ్యారు.

 ప్రముఖ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య సతీ వియోగానికి గురయ్యారు. ఆయన ధర్మపత్ని పార్వతమ్మ(60) ఆదివారం తెల్లవారు జామున 3 గంటల 30 నిమిషాలకు స్వర్గస్థురాలయ్యారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో ఉన్నారు. ముత్యాల సుబ్బయ్య దంపతులకు ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి సంతానం. పార్వతమ్మ మృతి ముత్యాల సుబ్బయ్య కుటుంబాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన కుటుంబ సభ్యులకు తెలుగు చలనచిత్ర పరిశ్రమ సానుభూతిని వెలిబుచ్చింది.
 

Advertisement
 
Advertisement
Advertisement