‘దశమి’ దర్శకుడి చిత్రం | Dashami movie director chinna plans different movie | Sakshi
Sakshi News home page

‘దశమి’ దర్శకుడి చిత్రం

Nov 5 2013 12:35 AM | Updated on Sep 2 2017 12:16 AM

‘దశమి’ దర్శకుడి చిత్రం

‘దశమి’ దర్శకుడి చిత్రం

‘దశమి’ వంటి ప్రయోగాత్మక చిత్రంతో విమర్శకుల ప్రశంసలందుకున్న ఏనుగంటి చిన్నా ఈసారి కూడా మరో వైవిధ్యభరిత చిత్రాన్ని డెరైక్ట్ చేస్తున్నారు.

‘దశమి’ వంటి ప్రయోగాత్మక చిత్రంతో విమర్శకుల ప్రశంసలందుకున్న ఏనుగంటి చిన్నా ఈసారి కూడా మరో వైవిధ్యభరిత చిత్రాన్ని డెరైక్ట్ చేస్తున్నారు. రజిత్, త్రిషాల్ షా జంటగా శ్రీ చక్ర ఇన్నోవేషన్స్ పతాకంపై శ్రీనివాస చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది. సరికొత్త కథాంశంతో పూర్తిస్థాయి వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు దర్శకుడు తెలిపారు. ఈ సినిమాకు కెమెరా: దీపక్ భగవత్, సంగీతం: సుభాష్ ఆనంద్.
 

Advertisement
 
Advertisement
Advertisement