క్రైమ్ కామెడీతో... | Crime Comedy with Intelligent Idiots Movie | Sakshi
Sakshi News home page

క్రైమ్ కామెడీతో...

Jan 21 2015 12:45 AM | Updated on Sep 2 2017 7:59 PM

క్రైమ్ కామెడీతో...

క్రైమ్ కామెడీతో...

హ్యాకింగ్ నేపథ్యంలో రూపొందిన క్రైమ్ కామెడీ చిత్రం ‘ఇంటిలిజెంట్ ఇడియట్స్’.

 హ్యాకింగ్ నేపథ్యంలో రూపొందిన క్రైమ్ కామెడీ చిత్రం ‘ఇంటిలిజెంట్ ఇడియట్స్’. విక్రమ్ శేఖర్, ప్రభ్‌జీత్ కౌర్ జంటగా బాయీజీ దర్శకత్వంలో శరద్ మిశ్రా, శ్రీహరి, శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసులు దంపూరి నిర్మించిన ఈ సినిమా ఈ 23న విడుదల కానుంది. శ్వేతాబసు ప్రసాద్ కీలకపాత్ర చేశారని, మంచి కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపొందిందని దర్శక, నిర్మాతలు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement