ఐటమ్ గాళ్! | Charmy Kaur gets item song offers from kollywood, tollywood | Sakshi
Sakshi News home page

ఐటమ్ గాళ్!

Oct 10 2014 1:25 AM | Updated on Sep 2 2017 2:35 PM

ఐటమ్ గాళ్!

ఐటమ్ గాళ్!

లీడింగ్ రోల్స్ రాకపోయినా ఇండస్ట్రీలో బిజీ అయిపోయింది పంజాబీ బ్యూటీ చార్మీ. టాలీవుడ్‌లోనే కాదు... తమిళంలోనూ ఐటెమ్ సాంగ్స్ ఆఫర్స్ కొట్టేస్తోంది.

లీడింగ్ రోల్స్ రాకపోయినా ఇండస్ట్రీలో బిజీ అయిపోయింది పంజాబీ బ్యూటీ చార్మీ. టాలీవుడ్‌లోనే కాదు... తమిళంలోనూ ఐటెమ్ సాంగ్స్ ఆఫర్స్ కొట్టేస్తోంది. విక్రమ్, సమంతా నటిస్తున్న ‘10 ఎన్‌రాత్‌కుల్లా’ చిత్రంలో ఈ బబ్లీ గాళ్ స్టెప్పులేసి కుర్రకారు మది దోచేందుకు సిద్ధమైంది. దర్శకుడు విజయ్ మిల్టన్ చిత్రంలోని ఓ ఆసక్తికరమైన పాట షూటింగ్‌ను పూనాలో తీసేందుకు సన్నాహకాలు చేసుకొంటున్నారు. ఇది తొమ్మిది నిమిషాల లాంగ్ సాంగ్. రెండున్న కోట్ల రూపాయలు ఖర్చుతో భారీ సెట్ వేస్తున్నారట.

Advertisement
 
Advertisement
Advertisement