24 గంటల్లో 20 లక్షల హిట్లు | 'Bang Bang' teaser gets over 2 million views in 24 hours | Sakshi
Sakshi News home page

24 గంటల్లో 20 లక్షల హిట్లు

Jul 24 2014 3:08 PM | Updated on Sep 2 2017 10:49 AM

24 గంటల్లో 20 లక్షల హిట్లు

24 గంటల్లో 20 లక్షల హిట్లు

బాలీవుడ్ తారలు హృతిక్ రోషన్, కత్రినా కైఫ్ లు నటించిన బ్యాంగ్ బ్యాంగ్ చిత్ర టీజర్ యూట్యూబ్ లో హల్ చల్ సృష్టిస్తోంది.

ముంబై: బాలీవుడ్ తారలు హృతిక్ రోషన్, కత్రినా కైఫ్ లు నటించిన బ్యాంగ్ బ్యాంగ్ చిత్ర టీజర్ యూట్యూబ్ లో హల్ చల్ సృష్టిస్తోంది. యూట్యూబ్ లో పోస్ట్ చేసిన 24 గంటల్లోనే 20 లక్షల హిట్లను సొంతం చేసుకుంది. టామ్ క్రూయిజ్, కెమెరాన్ దియాజ్ నటించిన హాలీవుడ్ చిత్రం 'నైట్ అండ్ డే' చిత్ర ఆధారంగా బ్యాంగ్ బ్యాంగ్ రూపొందింది. 
 
యూట్యూబ్ లో 58 నిమిషాలపాటు అభిమానులకు ఆనందాన్ని ఇచ్చినందుకు సంతోషంగా ఉంది అని హృతిక్ ట్వీట్ చేశారు. కత్రినాతో హృతిక్ మూడవ చిత్రంలో నటిస్తున్నారు. గతంలో జిందగి నా మిలేగి దుబారా, అగ్నిపథ్ చిత్రాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement