షారూక్కి స్పూర్తినిచ్చిన బాహుబలి | Baahubali what a hard worked at film says shahruk khan | Sakshi
Sakshi News home page

షారూక్కి స్పూర్తినిచ్చిన బాహుబలి

Aug 2 2015 5:03 PM | Updated on Sep 3 2017 6:39 AM

షారూక్కి స్పూర్తినిచ్చిన బాహుబలి

షారూక్కి స్పూర్తినిచ్చిన బాహుబలి

బాహుబలి సినిమా తనకు స్పూర్తినిచ్చిందని ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

ముంబై: బాహుబలి సినిమా తనకు స్పూర్తినిచ్చిందని ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ ప్రశంసించారు. బాహుబలి ఎంతో కష్టపడి తీసిన సినిమా అని షారుక్ ట్విట్టర్ లో కొనియాడారు. ఈ సినిమా తెరకెక్కించడంలో పని చేసిన ప్రతి ఒక్కరు తనకు ఆదర్శమని కృతజ్ఞతలు తెలిపారు. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోగలితేనే ఆకాశన్నందుకోగలుగుతామని షారుక్ ట్వీట్ చేశారు. బాహుబలి చిత్ బృందానికి ఆయన అభినందనలు తెలియజేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement