ఏంజెలినా ఫ్లోటింగ్ ప్యాలెస్! | Angela floating palace! | Sakshi
Sakshi News home page

ఏంజెలినా ఫ్లోటింగ్ ప్యాలెస్!

Sep 16 2014 2:39 AM | Updated on Sep 2 2017 1:25 PM

ఏంజెలినా ఫ్లోటింగ్ ప్యాలెస్!

ఏంజెలినా ఫ్లోటింగ్ ప్యాలెస్!

వైవాహిక జీవితాన్ని సరికొత్తగా ఆస్వాదించాలని డిసైడ్ అయినట్టున్నారు హాలీవుడ్ స్టార్ జంట బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలీ.

 వైవాహిక జీవితాన్ని సరికొత్తగా ఆస్వాదించాలని డిసైడ్ అయినట్టున్నారు హాలీవుడ్ స్టార్ జంట బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలీ. దాదాపు 250 మిలియన్ పౌండ్లు వెచ్చించి విలాసవంతమైన నావను కొనుగోలు చేశారు. అలలపై అలాఅలా తేలిపోయే ఈ ఫ్లోటింగ్ ప్యాలెస్‌ను తమ అభిరుచికి అనుగుణంగా తయారు చేయించుకొంటున్నారు. అంతేకాదు... దీన్ని మరింత ఆధునీకరించేందుకు అక్షరాలా మరో రెండు లక్షల పౌండ్లు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నారట ఈ కొత్త జంట. ఇటాలియన్ బోట్ మేకింగ్ సంస్థ రిజర్డీ దీన్ని రూపొందిస్తోందని ‘ది మిర్రర్’ కథనం.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement