అమ్మలో సగం నాన్నలో సగం | Allu Arjun names his daughter Allu Arha | Sakshi
Sakshi News home page

అమ్మలో సగం నాన్నలో సగం

Dec 25 2016 11:10 PM | Updated on Sep 4 2017 11:35 PM

కుమార్తె అర్హతో అల్లు అర్జున్, స్నేహ

కుమార్తె అర్హతో అల్లు అర్జున్, స్నేహ

నాన్న పేరులోని మొదటి అక్షరం.. అమ్మ పేరులోని ఆఖరి అక్షరం.. ఆ రెండక్షరాలే ఈ చిన్నారి పేరు.

నాన్న పేరులోని మొదటి అక్షరం.. అమ్మ పేరులోని ఆఖరి అక్షరం.. ఆ రెండక్షరాలే ఈ చిన్నారి పేరు. ఇంతకీ పేరేంటి? ‘అర్హ’. అల్లు అర్జున్‌–స్నేహల ముద్దుల కూమార్తె పేరు ఇది. ఈ ఏడాది నవంబర్‌ 21న ఈ అల్లు దంపతులకు కుమార్తె పుట్టిన విషయం తెలిసిందే. పాపకు ఏ పేరు పెడితే బాగుంటుందని ఆలోచించి, చివరికి తమ ఇద్దరి పేర్లు కలసి వచ్చేటట్లుగా... అర్జున్‌లోని అఖ, స్నేహలోని ఏఅ అక్షరాలు తీసుకుని అఖఏఅ (అర్హ) అని పెట్టారు.

‘అర్హ’ అంటే హైందవంలో శివుడు... ఇస్లాంలో ప్రశాంతత, నిర్మలమైన అని అర్థం. క్రిస్మస్‌ కానుకగా ఆదివారం ఈ చిన్నారి పేరు ప్రకటించారు. అర్హ ఫొటోలనూ విడుదలశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement