ఎంట్రీకి లైన్ క్లియర్

ఎంట్రీకి లైన్ క్లియర్


బాలీవుడ్ లెజెండ్ స్టార్లు దిలీప్‌కుమార్- సైరాబానుల మనవరాలు సవేషా తెరంగేట్రానికి రంగం సిద్ధమైంది. స్టంట్స్ హీరో అజయ్‌దేవ్‌గణ్‌తో కలసి నటించే మెగా చాన్స్ కొట్టేసిందీ అందాల రాశి. అజయ్ చేసే ‘శివే’లో ఈ ఇరవై ఏళ్ల అమ్మడు మెరిసి మురిపించనుందనే వార్తలు ఇప్పుడు బాలీవుడ్‌లో రౌండ్లు కొడుతున్నాయి. షమీత్, సుమీత్‌సైగల్‌ల ముద్దుల పట్టీ సవేషా ఫొటోలు వెబ్‌సైట్లలో తెగ అప్‌లోడ్ అవుతున్నాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top