పాక్‌కు సాయంపై శ్వేతసౌధం మెలిక | White House opposes Senate's move to condition USD 300 mn aid to Pak | Sakshi
Sakshi News home page

పాక్‌కు సాయంపై శ్వేతసౌధం మెలిక

Jun 8 2016 10:17 PM | Updated on Jul 25 2018 1:49 PM

పాకిస్తాన్‌కు 300 మిలియన్ల డాలర్ల ఆర్థిక సహాయం అందజేయాలంటే షరతులు విధించాలనే సెనేట్ ప్రతిపాదనను శ్వేతసౌధం వ్యతిరేకించింది.

వాషింగ్టన్: పాకిస్తాన్‌కు 300 మిలియన్ల డాలర్ల ఆర్థిక సహాయం అందజేయాలంటే షరతులు విధించాలనే సెనేట్ ప్రతిపాదనను శ్వేతసౌధం వ్యతిరేకించింది. ఇటువంటి షరతులు ద్వైపాక్షిక సంబంధాలకు ప్రతిబంధకాలుగా మారతాయని, ఇలా చేయడం జాతి ప్రయోజనాలకు వ్యతిరేకమని ఒబామా యంత్రాంగం స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement