అంగారకుడిపైకి మీ పేరును పంపారా? | Up to Mars sent in your name? | Sakshi
Sakshi News home page

అంగారకుడిపైకి మీ పేరును పంపారా?

Oct 10 2014 12:37 AM | Updated on Sep 2 2017 2:35 PM

అంగారకుడిపైకి మీ పేరును పంపారా?

అంగారకుడిపైకి మీ పేరును పంపారా?

అంగారకుడిపైకి మీ పేరును పంపారా? ఇప్పటికే మూడు లక్షల మంది వాళ్ల పేర్లను పంపుతున్నారు! ఆ గ్రహంపై మీరు

న్యూయార్క్: అంగారకుడిపైకి మీ పేరును పంపారా? ఇప్పటికే మూడు లక్షల మంది వాళ్ల పేర్లను పంపుతున్నారు! ఆ గ్రహంపై మీరు కాలుపెట్టలేకున్నా.. మీ పేరు వెళ్లగలదు. ఎలాగో తెలుసా? నాసా ప్రయోగించనున్న ‘ఓరియాన్ స్పేస్‌క్రాఫ్ట్’తో.. వచ్చే ఏడాది ప్రయోగించనున్న ఈ ‘ఓరియాన్’లోని ఒక చిప్‌లో మీ పేరును పొందుపర్చుకోవచ్చు. ఇందుకోసం నాసా వెబ్‌సైట్‌లోకి వెళ్లి ‘ఓరియాన్ మార్స్ విజిట్’ విభాగంలో మీ వివరాలు అక్టోబర్ 31లోపు ఇస్తే చాలు. అంగారకుడిపైకి మీ పేరు వెళుతుంది.
 
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement