ఇవి అంతరించిపోయే ప్రమాదం! | They are in danger of extinction! | Sakshi
Sakshi News home page

ఇవి అంతరించిపోయే ప్రమాదం!

Feb 27 2016 2:16 AM | Updated on Sep 3 2017 6:29 PM

ఇవి అంతరించిపోయే ప్రమాదం!

ఇవి అంతరించిపోయే ప్రమాదం!

వాతావరణ మార్పుల కారణంగా అడవి తేనెటీగలు, సీతాకోకచిలుకల వంటి మొక్కల ఫలదీకరణకు దోహదపడే ప్రాణులెన్నో అంతరించిపోయే ప్రమాదం ఉందని ఐరాస వైజ్ఞానిక నివేదిక హెచ్చరించింది.

వాషింగ్టన్: వాతావరణ మార్పుల కారణంగా అడవి తేనెటీగలు, సీతాకోకచిలుకల వంటి మొక్కల ఫలదీకరణకు దోహదపడే ప్రాణులెన్నో అంతరించిపోయే ప్రమాదం ఉందని ఐరాస వైజ్ఞానిక నివేదిక హెచ్చరించింది. 20 వేల ఫలదీకరణ జాతులు కోట్ల డాలర్ల విలువ చేసే పండ్లు, కూరగాయలు, కాఫీ తదితర పంటలకు కీలకమని పేర్కొంది. ఆహార పంటలు ప్రభావితం కాకముందే వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రపంచంపై ఉందని వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement