ఈ గెడ్డం దృఢమైనది.. | The chin firmly | Sakshi
Sakshi News home page

ఈ గెడ్డం దృఢమైనది..

Sep 14 2014 12:22 AM | Updated on Sep 2 2017 1:19 PM

ఈ గెడ్డం దృఢమైనది..

ఈ గెడ్డం దృఢమైనది..

లిథువేనియాకు చెందిన ఆంతనాస్ కోంత్రియాస్ బలం ఆయన కండల్లో లేదు. గెడ్డంలో ఉంది.

లిథువేనియాకు చెందిన ఆంతనాస్ కోంత్రియాస్ బలం ఆయన కండల్లో లేదు. గెడ్డంలో ఉంది. దానికి ఉదాహరణే ఈ చిత్రం. ఈయన తన గెడ్డంతో ఏకంగా 63.8 కిలోలున్న అమ్మాయిని ఎత్తేశాడు. దీంతో గిన్నిస్ వారు కూడా ఆయన గెడ్డానికి సలాం కొడుతూ.. ప్రపంచ రికార్డును కట్టబెట్టేశారు.

ఇది జరిగింది 2013లో.. అయితే.. దీన్ని తమ ఫేవరేట్స్‌లో ఒకటిగా పేర్కొంటూ 60వ వార్షికోత్సవం సందర్భంగా ఇటీవల విడుదలైన 2015 గిన్నిస్ బుక్‌లో ఈ రికార్డుకూ చోటు కల్పించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement