తెలుగు యాత్రికుల అవస్థలు | telugu people in Delhi airport | Sakshi
Sakshi News home page

తెలుగు యాత్రికుల అవస్థలు

Apr 26 2015 9:20 AM | Updated on Oct 20 2018 6:37 PM

తెలుగు యాత్రికుల అవస్థలు - Sakshi

తెలుగు యాత్రికుల అవస్థలు

నేపాల్ నుంచి వచ్చిన తెలుగు యాత్రికులు సరైన సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

హైదరాబాద్: నేపాల్ నుంచి వచ్చిన తెలుగు యాత్రికులు సరైన సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజామున 5 గంటలకు 60 మంది తెలుగు వాళ్లు ఢిల్లీకి చేరుకున్నారు. ఇప్పటిదాకా అధికారులు హైదరాబాద్కు తరలించే ప్రయత్నాలు చేయలేదని యాత్రికులు ఆందోళన చెందుతున్నారు.  

భూకంపం తీవ్రతకు భారత్లో మృతుల సంఖ్య 67 దాటింది. రాష్ట్రాల వారీగా చూసినట్లయితే.. బీహార్లో 47, ఉత్తరప్రదేశ్లో 17, పశ్చిమ బెంగాల్లో ముగ్గురు మృతిచెందారు.

Advertisement
 
Advertisement
Advertisement