‘అతడు’ తరహాలో..! | SHOTShocking moment man dies | Sakshi
Sakshi News home page

‘అతడు’ తరహాలో..!

Sep 9 2017 11:53 AM | Updated on Aug 21 2018 3:16 PM

ఇరాక్‌లో జరిగిన ఈ హత్య ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఒక వ్యక్తిని ఇలా హత్య చేయవచ్చా?! అనిపించేలా హత్య చేసి హంతకుడు పారిపోయాడు.

బాగ్దాద్‌ : ఇరాక్‌లో జరిగిన ఈ హత్య ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఒక వ్యక్తిని ఇలా హత్య చేయవచ్చా?! అనిపించేలా హత్య చేసి హంతకుడు పారిపోయాడు. బాగ్దాద్‌లోని ఒక రోడ్డులో రాత్రిపూట ఒక వ్యక్తి ఇంటికి వెళుతున్నాడు. కారులో ఉన్న వ్యక్తి.. అతన్ని పిలిచి ఏదో మాట్లాడుతూ.. గన్‌ తీసి కాల్చివేశాడు. బుల్లెట్‌ తగిలిన వ్యక్తి రోడ్డుమీదే కుప్పకూలిపోయాడు. శుక్రవారం ఈ హత్య జరిగినట్లు భావిస్తుండగా.. ఈ వీడీయోను సోషల్‌ మీడియాలో ఇప్పటికే 50 వేల మంది చూశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement