పెంటగన్ నివేదికపై భారత్ స్పందన | India welcomes Pentagon report | Sakshi
Sakshi News home page

పెంటగన్ నివేదికపై భారత్ స్పందన

Nov 4 2014 9:19 PM | Updated on Sep 2 2017 3:51 PM

పెంటగన్ నివేదికపై భారత్ స్పందన

పెంటగన్ నివేదికపై భారత్ స్పందన

సైనికపరంగా భారత్‌ను ఎదుర్కొనేందుకు పాకిస్తాన్ ఉగ్రవాదులను వాడుకుంటోందన్న పెంటగన్ నివేదికపై భారత్ స్పందించింది.

 న్యూఢిల్లీ:  సైనికపరంగా భారత్‌ను ఎదుర్కొనేందుకు పాకిస్తాన్  ఉగ్రవాదులను వాడుకుంటోందన్న పెంటగన్ నివేదికపై భారత్ స్పందించింది. అంతర్జాతీయ ఉగ్రవాదంలో పాకిస్తాన్ భాగస్వామ్యానికి సంబంధించి ఒక్కొక్క అంశం వెలుగులోకి వస్తోంది.

 పాకిస్తాన్కు ఉగ్రవాదులతో సంబంధం ఉందన్న వార్తలకు లభించే ఆమోదానికి, పెరుగుతున్న మద్దతుకు పెంటగన్ నివేదికే తాజా రుజువని  భారత్ పేర్కొంది. భారత్లో ప్రచ్ఛన్న యుద్ధాన్ని పాకిస్తాన్ ప్రోత్సహిస్తోందని తెలిపింది.
**

Advertisement
 
Advertisement
Advertisement