ఐరాస ట్రస్ట్‌కు భారత్ విరాళం | Donate to the UN Trust Fund to End Violence against Women | Sakshi
Sakshi News home page

ఐరాస ట్రస్ట్‌కు భారత్ విరాళం

Jul 24 2016 12:01 PM | Updated on Sep 4 2017 6:04 AM

లైంగిక దాడికి, వేధింపులకు గురైన మహిళలకు సహాయార్థం ఏర్పడ్డ ట్రస్ట్‌కు భారత్ రూ. 67 లక్షలు విరాళమిచ్చింది.

న్యూయార్క్: శాంతి పరిరక్షణకు ఐక్యరాజ్యసమితి తరఫున పనిచేసే దళాలు, పౌరుల చేతుల్లో లైంగిక దాడికి, వేధింపులకు గురైన మహిళలకు సహాయార్థం ఏర్పడ్డ ట్రస్ట్‌కు భారత్ రూ. 67 లక్షలు విరాళమిచ్చింది. ఈమేరకు ఐరాస క్షేత్ర సహాయ శాఖ (డీఎఫ్‌ఎస్) తెలిపింది. దీంతో ఈ ట్రస్ట్‌కు విరాళమిచ్చిన తొలి దేశంగా నిలిచింది. 

కాగా, ఐరాస భద్రత మండలి అనుమతి కమిటీల(ఎఎన్‌ఎస్‌సీ) పనితీరుపై భారత్ మండిపడింది. కొన్ని దేశాలకు సంబంధించి సంకుచితంగా వ్యవహరిస్తోందని విమర్శించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement