ఇండో అమెరికన్‌కు ప్రతిష్టాత్మక కెమిస్ట్రీ అవార్డు | chemistry award to indo-american | Sakshi
Sakshi News home page

ఇండో అమెరికన్‌కు ప్రతిష్టాత్మక కెమిస్ట్రీ అవార్డు

Feb 22 2015 2:58 AM | Updated on Sep 2 2017 9:41 PM

రసాయనశాస్త్ర రంగంలో ప్రత్యేక సేవలందించిన భారత సంతతి వ్యక్తి పుర్ణేందు దాస్‌గుప్తాకు ప్రతిష్టాత్మక కెమిస్ట్రీ అవార్డు లభించింది.

 హూస్టన్: రసాయనశాస్త్ర రంగంలో ప్రత్యేక సేవలందించిన భారత సంతతి వ్యక్తి పుర్ణేందు దాస్‌గుప్తాకు ప్రతిష్టాత్మక కెమిస్ట్రీ అవార్డు లభించింది. అనలిటికల్ కెమిస్ట్రీ విభాగంలో అమెరికన్ కెమికల్ సొసైటీ అందించే జె.కెల్విన్ గిడ్డింగ్స్ అవార్డు 2015 సంవత్సరానికిగాను ఆయన గెలుచుకున్నారు. టెక్సాస్ వర్సిటీలో కెమిస్ట్రీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న గుప్తా నీటిలో విషపూరిత ఆర్సెనిక్ పరిమాణాన్ని కనుక్కోవడానికి పర్యావరణహిత అనలైజర్‌ను తయారుచేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement