అలంకృత అలంకరణ.. | Alankrita all set for Miss India Earth 2014 | Sakshi
Sakshi News home page

అలంకృత అలంకరణ..

Nov 29 2014 5:38 AM | Updated on Sep 2 2017 5:21 PM

అలంకృత అలంకరణ..

అలంకృత అలంకరణ..

ఫిలిప్పీన్స్‌లో జరుగుతున్న మిస్ ఎర్త్-2014 పోటీల్లో భాగంగా నిర్వహించిన ‘నేషనల్ కాస్ట్యూమ్’ విభాగంలో విభిన్న వస్త్రధారణలో అలంకృత సహాయ్.

ఫిలిప్పీన్స్‌లో జరుగుతున్న మిస్ ఎర్త్-2014 పోటీల్లో భాగంగా నిర్వహించిన ‘నేషనల్ కాస్ట్యూమ్’ విభాగంలో విభిన్న వస్త్రధారణలో అలంకృత సహాయ్. ఢిల్లీకి చెందిన అలంకృత సహాయ్ ఈ పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈవెనింగ్ గౌన్, క్యాజువల్ వేర్ విభాగాల్లో విజేతగా నిలిచిన అలంకృత.. స్విమ్‌సూట్, నేషనల్ కాస్ట్యూమ్ విభాగాల్లో మూడో స్థానం, ఫొటోజెనిక్ ఫేస్ విభాగంలో రెండో స్థానం దక్కించుకున్నారు. శనివారం అంగరంగ వైభవంగా జరిగే కార్యక్రమంలో మిస్ ఎర్త్ విజేతను ప్రకటించనున్నారు. ఈ పోటీల్లో అలంకృత హాట్ ఫేవరేట్లలో ఒకరుగా ఉన్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement