ఫిలిప్పైన్‌లో అగ్నిప్రమాదం; 72 మంది మృతి | 72 killed in huge fire accident | Sakshi
Sakshi News home page

ఫిలిప్పైన్‌లో అగ్నిప్రమాదం; 72 మంది మృతి

May 15 2015 12:52 AM | Updated on Sep 3 2017 2:02 AM

ఫిలిప్పైన్ రాజధాని మనిలాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 72 మంది మృత్యువాత పడ్డారు.

మనిలా: ఫిలిప్పైన్ రాజధాని మనిలాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 72 మంది మృత్యువాత పడ్డారు. మనిలా శివారులోని వాలెన్జులాలోని ఓ చెప్పుల ఫ్యాక్టరీలో ఈ ఘటన జరిగింది. అగ్నికీలల్లో కార్మికులు చిక్కుకుని ప్రాణాలొదిలారు. గురువారం శిథిలాల్లో చిక్కుకున్న శవాలను అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు బయటకు తీశారు. చాలా శవాలు గుర్తుపట్టలేనంతగా ఉన్నాయి. కొన్నింటికి పుర్రెలు, ఎముకలు కూడా లభించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement