అమెరికాలో కాల్పులు... ఐదుగురు మృతి

5 People Dead in Shooting in america - Sakshi

లాస్‌ ఏంజిలెస్‌: అమెరికాలోని కాలిఫోర్నియాలోని ఓ ఉన్మాది గురువారం జరిపిన కాల్పులో ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో అతని భార్య కూడా ఉంది. అనంతరం దుండగుడు తనను తాను కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ ఉన్మాది మొత్తం 5 ప్రాంతాల్లో కాల్పులకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. మొత్తంగా 6 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top