పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఎట్టిపరిస్థితుల్లోనైనా కట్టితీరుతామని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.
హైదరాబాద్: పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఎట్టిపరిస్థితుల్లోనైనా కట్టితీరుతామని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.
శనివారం ఆయన హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్టులు పూర్తయితేనే హరిత తెలంగాణ సాధ్యం అవుతుందని హరీష్ రావు పేర్కొన్నారు.