తలకు బలమైన గాయాలు తగిలి రోడ్డుపై పడిఉన్న బాలుడిని కొందరు నగరంలోని కిమ్స్ ఆస్పత్రిలో చేర్చారు.
తలకు బలమైన గాయాలు తగిలి రోడ్డుపై పడిఉన్న బాలుడిని కొందరు నగరంలోని కిమ్స్ ఆస్పత్రిలో చేర్చారు. ఆ బాలుడు అపస్మారకస్థితిలో ఉండడంతో అతని వివరాలు తెలియరాలేదు. ఆస్పత్రి సిబ్బంది బాలుని గురించి పోలీసులకు సమాచారం అందించారు. వారి తల్లిదండ్రులు ఎవరో. ఎక్కడివాడో తెలియలేదు. ఎవరైనా ఈ బాలుడిని గుర్తిస్తే కిమ్స్ ఆస్పత్రికి రావాలని ఆస్పత్రి వర్గాలు శనివారం ఉదయం విజ్ఞప్తి చేస్తున్నారు.
	
	
	 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
