
9న జరగాల్సిన టి.టీడీపీ బహిరంగ సభ వాయిదా
ఈ నెల 9న హైదరాబాద్లోని నిజాం కాలేజీ గ్రౌండ్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరగాల్సిన తెలంగాణ టీడీపీ బహిరంగ సభ వాయిదా పడింది.
హైదరాబాద్: ఈ నెల 9న హైదరాబాద్లోని నిజాం కాలేజీ గ్రౌండ్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరగాల్సిన తెలంగాణ టీడీపీ బహిరంగ సభ వాయిదా పడింది.
జీహెచ్ఎంసీ ఎన్నికల అంశంపై హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో వాయిదా పడినట్టు తెలుస్తోంది. అయితే బహిరంగ సభ ఎప్పుడు జరపాలన్నదానిపై రేపు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.