సోమన్నపై కక్ష సాధింపు సరికాదు: తమ్మినేని | Tammineni Veerabhadram on epuri Somanna | Sakshi
Sakshi News home page

సోమన్నపై కక్ష సాధింపు సరికాదు: తమ్మినేని

Sep 4 2017 1:36 AM | Updated on Sep 12 2017 1:46 AM

ప్రజా గాయకుడు ఏపూరి సోమన్నను అరెస్టు చేయడం సరికాదని, ఆయనపై కక్ష సా«ధింపు చర్యలను నిలిపివే యాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

సాక్షి, హైదరాబాద్‌: ప్రజా గాయకుడు ఏపూరి సోమన్నను అరెస్టు చేయడం సరికాదని, ఆయనపై కక్ష సా«ధింపు చర్యలను నిలిపివే యాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రశ్నించే వారిపై దాడులు పెరిగాయని అన్నారు. సోమన్నను అరెస్టు చేసి స్టేషన్‌లో పంచాయతీ పెట్టడం వెనుక రాజకీయ ఒత్తిడి ఉన్నట్లు కనిపిస్తోందని, స్టేషన్‌లో కూర్చోబెట్టి బేడీలు వేసేంత తప్పు ఏంచేశారని ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement