51కి చేరిన స్వైన్ ఫ్లూ మరణాలు | swineflu deaths reaches to 51 | Sakshi
Sakshi News home page

51కి చేరిన స్వైన్ ఫ్లూ మరణాలు

Feb 5 2015 4:15 PM | Updated on Sep 2 2017 8:50 PM

51కి చేరిన స్వైన్ ఫ్లూ మరణాలు

51కి చేరిన స్వైన్ ఫ్లూ మరణాలు

హైదరాబాద్ లో స్ స్వైన్ ఫ్లూ మరణాలు రోజురోజుకూ పెరుగుతూ పోతున్నాయి.

హైదరాబాద్: హైదరాబాద్ లో స్ స్వైన్ ఫ్లూ మరణాలు రోజురోజుకూ పెరుగుతూ పోతున్నాయి. తాజాగా అమీర్ పేట్ కు చెందిన వ్యక్తి ఈ వ్యాధి బారిన పడి మృత్యువాత పడ్డాడు. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం 51 మంది స్వైన్ ఫ్లూతో మరణించారని అధికారులు తెలిపారు. అంతేకాకుండా గాంధీ ఆస్పత్రిలోని ఇద్దరు జూనియర్ డాక్టర్లకు స్వైన్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయింది.

Advertisement
 
Advertisement
Advertisement