ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద సూట్‌కేస్‌ కలకలం | suspected suitcase at old mla quarters | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద సూట్‌కేస్‌ కలకలం

Jun 13 2017 3:18 PM | Updated on Sep 5 2017 1:31 PM

నగరంలోని హైదర్ గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ సమీపంలో సూట్ కేస్ కలకలం రేపింది.

హైదరాబాద్ : నగరంలోని హైదర్ గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ సమీపంలో సూట్ కేస్ కలకలం రేపింది. మంగళవారం మధ్యాహ‍్నం ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి సూట్ కేస్ వదిలి వెళ్లినట్లు స్థానికులు చెప్పారు. సమాచారం అందుకున‍్న పోలీసులు బాంబు స్కాడ్‌తో తనిఖీలు నిర‍్వహిస‍్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement