సూపర్ మూన్ | Super Moon | Sakshi
Sakshi News home page

సూపర్ మూన్

Nov 15 2016 1:43 AM | Updated on Sep 4 2017 8:05 PM

సూపర్ మూన్

సూపర్ మూన్

సిటీలో సూపర్ మూన్ దృశ్యాన్ని చిన్నారులు ఆనందంగా వీక్షించారు.

సిటీలో సూపర్ మూన్ దృశ్యాన్ని చిన్నారులు ఆనందంగా వీక్షించారు. ప్లానెటరీ సొసైటీ ఇండియా, హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం నెక్లెస్‌రోడ్ సంజీవయ్య పార్కులోని ఎత్తైన జాతీయ జెండా వద్ద వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు సూపర్ మూన్‌ను వీక్షింప చేశారు. ప్లానెటరీ సొసైటీ ఇండియా డెరైక్టర్ రఘునందన్ కుమార్, టీఎస్‌సీవోఎస్టీ మెంబర్ సెక్రటరీ నాగేష్ కుమార్‌లు మాట్లాడుతూ చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చి 14శాతం పెద్దగా, 30శాతం కాంతివంతంగా కనిపించే అరుదైన రోజని తెలిపారు.    -రాంగోపాల్‌పేట్
 
 

Advertisement
 
Advertisement
Advertisement