ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి | Students drown in maisamma pond in kukatpally | Sakshi
Sakshi News home page

ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి

Dec 21 2014 11:07 AM | Updated on Nov 9 2018 4:12 PM

హైదరాబాద్ మూసాపేటలో విషాదం నెలకొంది. ఈత సరదా ఇద్దరి ప్రాణాలు తీసింది. మైసమ్మ చెరువుకు ఈతకు వెళ్లిన

హైదరాబాద్ : హైదరాబాద్ మూసాపేటలో విషాదం నెలకొంది. ఈత సరదా ఇద్దరి ప్రాణాలు తీసింది. మైసమ్మ చెరువుకు ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు ఆదివారం మృత్యువాత పడ్డారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టంకు తరలించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement