ఆర్టీఏ తనిఖీలు: ప్రైవేట్ బస్సులపై కేసులు నమోదు | RTA Raids On Private Travels buses At nagpur highway | Sakshi
Sakshi News home page

ఆర్టీఏ తనిఖీలు: ప్రైవేట్ బస్సులపై కేసులు నమోదు

Jul 5 2016 9:26 AM | Updated on Sep 4 2017 4:11 AM

హైదరాబాద్లోని నాగ్పూర్ జాతీయ రహదారిపరై ఆర్టీఏ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు.

హైదరాబాద్ : హైదరాబాద్లోని నాగ్పూర్ జాతీయ రహదారిపరై ఆర్టీఏ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఏడు ప్రైవేట్ బస్సులపై ఆర్టీఏ అధికారులు కేసులు నమోదు చేశారు. అలాగే సరైన పత్రాలు లేని రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement