ఆర్టీఏ తనిఖీలు : రెండు బస్సులు సీజ్ | RTA raids in shamshabad | Sakshi
Sakshi News home page

ఆర్టీఏ తనిఖీలు : రెండు బస్సులు సీజ్

Jun 16 2016 8:43 AM | Updated on Sep 4 2017 2:38 AM

శంషాబాద్ మండలం గగన్ పహాడ్ వద్ద ఆర్టీఏ అధికారులు గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

శంషాబాద్ : శంషాబాద్ మండలం గగన్ పహాడ్ వద్ద ఆర్టీఏ అధికారులు గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న సుమారు 100 బస్సులను తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 12 ప్రైవేట్ బస్సులపై ఆర్టీఏ అధికారులు కేసులు నమోదు చేశారు. అలాగే రెండు బస్సులను సీజ్ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement