రూ.5కే భోజన పథకం ప్రారంభం | Rs 5 per meal scheme Launched | Sakshi
Sakshi News home page

రూ.5కే భోజన పథకం ప్రారంభం

Apr 23 2015 1:49 AM | Updated on Sep 3 2017 12:41 AM

రూ.5కే భోజన పథకం ప్రారంభం

రూ.5కే భోజన పథకం ప్రారంభం

ఉప్పల్ నియోజకవర్గం పరిధిలో నాలుగు చోట్ల బుధవారం జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో రూ.5కే భోజనం పథకం ప్రారంభమైంది.

ఉప్పల్ నియోజకవర్గం పరిధిలో నాలుగు చోట్ల బుధవారం జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో రూ.5కే భోజనం పథకం ప్రారంభమైంది. హోం మంత్రి నాయిని ముఖ్యఅతిథిగా వచ్చి పథకాన్ని ప్రారంభించారు. రామంతాపూర్, కుషాయిగూడ, చిలుకానగర్, హౌసింగ్‌బోర్డు కాలనీల్లో పథకాన్ని ప్రారంభించిన అనంతరం హోంమంత్రి నాయిని స్వయంగా భోజనం వడ్డించారు. ఆ తర్వాత అక్కడే భోజనం కూడా చేశారు. కార్యక్రమంలో గ్రేటర్ స్పెషలాఫీసర్ సోమేశ్‌కుమార్, ఉప్పల్ ఎమ్మెల్యే ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.    - ఉప్పల్

Advertisement
 
Advertisement
Advertisement