హయత్నగర్ లో బియ్యం బస్తాల చోరీ | rice bags robbery at hayat nagar | Sakshi
Sakshi News home page

హయత్నగర్ లో బియ్యం బస్తాల చోరీ

Jun 27 2016 11:02 AM | Updated on Aug 30 2018 5:27 PM

తాళం వేసి ఉన్న దుకాణం షట్టర్ పగటగొట్టిన దొంగలు షాపులో ఉన్న నగదుతో పాటు బియ్యం బస్తాలను ఎత్తుకెళ్లారు.

హైదరాబాద్: తాళం వేసి ఉన్న దుకాణం షట్టర్ పగటగొట్టిన దొంగలు షాపులో ఉన్న నగదుతో పాటు బియ్యం బస్తాలను ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన నగరంలోని హయత్‌నగర్ శాంతీనగర్‌లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. సోమవారం ఉదయం గుర్తించిన షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపడుతున్నారు. రూ. 40 వేలతో పాటు, 20 బియ్యం బస్తాలు చోరీకి గురైనట్లు ప్రాథమిక విచారణలో తేల్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement