ప్రత్యేక సీఎస్గా భన్వర్లాల్కు పదోన్నతి | pramotion to banvar lal special cs for ap government | Sakshi
Sakshi News home page

ప్రత్యేక సీఎస్గా భన్వర్లాల్కు పదోన్నతి

Sep 8 2016 2:07 AM | Updated on Aug 14 2018 7:55 PM

ప్రత్యేక సీఎస్గా భన్వర్లాల్కు పదోన్నతి - Sakshi

ప్రత్యేక సీఎస్గా భన్వర్లాల్కు పదోన్నతి

తెలుగు రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారిగా కొనసాగుతున్న భన్వర్‌లాల్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక సీఎస్

సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారిగా కొనసాగుతున్న భన్వర్‌లాల్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక సీఎస్(ప్రధాన కార్యదర్శి)గా పదోన్నతి కల్పిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 1983 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన మిగతా అధికారులకు గతంలోనే ప్రత్యేక సీఎస్‌లుగా పదోన్నతి కల్పించినప్పటికీ అప్పుడు భన్వర్‌లాల్‌కు అవకాశం దక్కలేదు. ప్రస్తుతం ఆయనకు పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement