మొయినాబాద్‌లోని ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అకాడమీలో శనివారం పోలీస్ జాగిలాల పాసింగ్ పరేడ్ జరగనుంది.
ముఖ్య అతిథిగా హాజరుకానున్న సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: మొయినాబాద్‌లోని ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అకాడమీలో శనివారం పోలీస్ జాగిలాల పాసింగ్ పరేడ్ జరగనుంది. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరై, జాగిలాల డ్రిల్స్‌ను వీక్షిస్తారని పోలీస్ శాఖ తెలిపింది.