పెయింటింగ్ వర్క్‌షాప్ | Painting Workshop | Sakshi
Sakshi News home page

పెయింటింగ్ వర్క్‌షాప్

May 15 2015 12:53 AM | Updated on Mar 22 2019 1:41 PM

ఆలోచనలకు రంగులద్ది, చక్కటి పెయింటింగ్స్ వేయాలని అనుకునే ...

ఆలోచనలకు రంగులద్ది, చక్కటి పెయింటింగ్స్ వేయాలని అనుకునే వారికోసం సికింద్రాబాద్‌లోని అవర్ సాక్రెడ్ స్పేస్‌లో వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. ఈనెల 16, 17 తేదీల్లో జరిగే వర్క్‌షాప్ చిత్రలేఖనంలో బేసిక్స్ తెలుసుకోవాలనుకునే వారికి చక్కటి అవకాశం. వాటర్ కలర్స్‌ను వాడుతూ అందమైన ఊహలకు రూపమివ్వడానికి ఉపకరించేలా ఇది కొనసాగుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement