నయీమ్ ముఖ్య అనుచరుల రిమాండ్ | Nayim main followers remand | Sakshi
Sakshi News home page

నయీమ్ ముఖ్య అనుచరుల రిమాండ్

Sep 15 2016 8:09 PM | Updated on Aug 29 2018 4:18 PM

గ్యాంగ్‌స్టర్ నయీమ్ ముఖ్య అనుచరులను పోలీసులు భువనగిరి కోర్టులో హాజరుపరిచారు.

 గ్యాంగ్‌స్టర్ నయీమ్ ముఖ్య అనుచరులు పాశం శ్రీనివాస్, సందెల సుధాకర్‌ను పోలీసులు గురువారం నల్లగొండ జిల్లా భువనగిరి కోర్టులో హాజరుపరిచారు. పీడీ యాక్ట్‌పై ఇప్పటికే వరంగల్ జైలులో ఉన్న వీరిని పలు ఫిర్యాదుల నేపథ్యంలో భువనగిరి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. అనంతరం న్యాయమూర్తి ఆదేశాలతో వీరిని రిమాండ్ నిమిత్తం వరంగల్ జైలుకు తరలించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement