తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు కుమారుడు రామేశ్వర్‌ను మెండా మార్కెట్ పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ :
తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు కుమారుడు రామేశ్వర్‌ను మెండా మార్కెట్ పోలీసులు అరెస్ట్ చేశారు. పచ్చల వ్యాపారిపై దాడి కేసులో గురువారం రామేశ్వర్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు.