అమెరికాలో సెమినార్‌కు హాజరైన మంత్రి పోచారం | Minister POCHARAM attended the seminar in US | Sakshi
Sakshi News home page

అమెరికాలో సెమినార్‌కు హాజరైన మంత్రి పోచారం

Sep 2 2016 8:29 PM | Updated on Jun 4 2019 5:04 PM

అమెరికాలో జరుగుతున్న అగ్రికల్చర్ సెమినార్‌కు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు.

అమెరికాలోని బూన్ టౌన్‌లో జరుగుతున్న అగ్రికల్చర్ సెమినార్‌కు తెలంగాణ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. అక్కడి పంటపొలాలను సందర్శించారు. నూతన పరికరాలు, యంత్రాలను పరిశీలించి శాస్త్రవేత్తలను వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. మంత్రితో పాటు ఎంపీ వినోద్‌కుమార్ తదితరులు ఉన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement