బంజారాహిల్స్‌లో తుపాకీతో వ్యక్తి హల్‌ చల్‌ | man hulchul with pistol in banjara hills | Sakshi
Sakshi News home page

బంజారాహిల్స్‌లో తుపాకీతో వ్యక్తి హల్‌ చల్‌

Sep 16 2017 11:17 AM | Updated on Sep 19 2017 4:39 PM

బంజారాహిల్స్‌లో తుపాకీతో వ్యక్తి హల్‌ చల్‌

బంజారాహిల్స్‌లో తుపాకీతో వ్యక్తి హల్‌ చల్‌

బంజారాహిల్స్‌లో ఓ వ్యక్తి తుపాకీతో హల్‌చల్‌ చేశాడు.

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లో ఓ వ్యక్తి తుపాకీతో హల్‌చల్‌ చేశాడు. రోడ్‌ నెం-3లోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో చొరబడిన సదరు వ్యక్తి నానా హంగామా చేశాడు. తనకు రూ.25 లక్షలు ఇవ్వాలని  బెదిరింపులకు దిగాడు. దీంతో కంపెనీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
కంపెనీలోకి చొరబడి బెదిరించడంతో పాటు హార్డ్‌ డిస్క్‌​ ఎత్తుకెళ్లాడని సిబ్బంది పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. తుపాకీతో హల్‌చల్‌ చేసిన వ్యక్తి జీడిమెట్లకు చెందిన అమన్‌ పంచల్‌ గా గుర్తించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement