స్థానిక ప్రజాప్రతినిధులకు వేతనాల పెంపు | local officers salaries hike in ap | Sakshi
Sakshi News home page

స్థానిక ప్రజాప్రతినిధులకు వేతనాల పెంపు

Sep 7 2015 5:24 PM | Updated on Sep 3 2017 8:56 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక ప్రజాప్రతినిధులకు భారీతా వేతనాలు పెంచారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక ప్రజాప్రతినిధులకు భారీతా వేతనాలు పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జెడ్పీ చైర్మన్లకు ప్రస్తుతం ఉన్న రూ.6 వేల నుంచి రూ.40 వేలకు పెంచారు. అదే విధంగా జెడ్పీటీసీలకు రూ.2,500 నుంచి రూ.6 వేలకు పెంచారు. ఎంపీపీలకు రూ.1500 నుంచి రూ.6 వేలకు, ఎంపీటీసీలకు రూ.750 నుంచి రూ.3 వేలకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం సోమవారం జీవో జారీ చేసింది. సవరించిన వేతనాలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement