శక్తిమంతమైన మహిళలుగా తీర్చిదిద్దుతున్నాం | leading girls to powerful women in the society, says st anns college management | Sakshi
Sakshi News home page

శక్తిమంతమైన మహిళలుగా తీర్చిదిద్దుతున్నాం

Apr 27 2015 4:14 PM | Updated on Sep 3 2017 12:59 AM

శక్తిమంతమైన మహిళలుగా తీర్చిదిద్దుతున్నాం

శక్తిమంతమైన మహిళలుగా తీర్చిదిద్దుతున్నాం

ఇంటర్మీడియట్లో తమ కళాశాల విద్యార్థినులు మంచి ఫలితాలు సాధించారని హైదరాబాద్ నగరానికి చెందిన సెయింట్ ఆన్స్ కళాశాల ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు.

ఇంటర్మీడియట్లో తమ కళాశాల విద్యార్థినులు మంచి ఫలితాలు సాధించారని హైదరాబాద్ నగరానికి చెందిన సెయింట్ ఆన్స్ కళాశాల ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. 1981లో కేవలం అమ్మాయిల కోసం తమ కాలేజి స్థాపించినప్పటి నుంచి వాళ్లకు కేవలం చదువులోనే కాక, అన్ని రంగాల్లో ముందుండేలా, సమాజంలో శక్తిమంతమైన మహిళలుగా ఎదిగేలా శిక్షణ ఇస్తున్నామన్నారు.

ఈసారి కూడా ఇంటర్ రెండో సంవత్సరం ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, ఎంఎల్హెచ్సీ, హెచ్ఈసీ విద్యార్థినులు మంచి ఫలితాలను సాధించారని చెప్పారు. అలాగే, వివిధ విభాగాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థినుల వివరాలను కూడా తెలిపారు.

ఎంపీసీ: తజ్బియా ఫాతిమా - 973; సిమ్రన్ - 969
బైపీసీ: ఆకాంక్షా రాజ్ - 974; అనన్యా కుసుమ - 960
ఎంఈసీ: సంస్కృతీ అగర్వాల్ - 965; రేవతి- 958
సీఈసీ: యాస్మీన్ నాజ్ - 942; హెచ్.శ్రీవాణి- 939
ఎంఎల్హెచ్సీ: జువేరియా షెరీన్ - 872
హెచ్ఈసీ: సైదా సుకైనా హుస్సేన్- 722

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement