ముద్దు..ముచ్చట | Kiss .. gossiping | Sakshi
Sakshi News home page

ముద్దు..ముచ్చట

Jul 28 2014 12:04 AM | Updated on Mar 23 2019 8:36 PM

ముద్దు..ముచ్చట - Sakshi

ముద్దు..ముచ్చట

ముద్దు సీన్లలో నటించేందుకు పెద్దగా ఇబ్బంది పడలేదని చెబుతోంది పాకిస్థానీ నటి హుమైమా మాలిక్. బాలీవుడ్‌లో ఆమె తొలిచిత్రం ‘రాజా నట్వర్‌లాల్’ ఆగస్టు 29న విడుదల కానుంది.

ముద్దు సీన్లలో నటించేందుకు పెద్దగా ఇబ్బంది పడలేదని చెబుతోంది పాకిస్థానీ నటి హుమైమా మాలిక్. బాలీవుడ్‌లో ఆమె తొలిచిత్రం ‘రాజా నట్వర్‌లాల్’ ఆగస్టు 29న విడుదల కానుంది.

బాలీవుడ్ ‘ముద్దుల’     వీరుడు ఇమ్రాన్ హష్మీ సరసన హుమైమా ఈ సినిమాలో ముద్దుసీన్లు పండించింది. అయితే, తాను బికినీ మాత్రం ధరించలేదని..లేనని చెబుతోంది.
 
Advertisement
 
Advertisement
Advertisement