సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కేసీఆర్ అభినందనలు | KCR Congratulations to Hyderabad Sunrisers team | Sakshi
Sakshi News home page

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కేసీఆర్ అభినందనలు

May 30 2016 4:08 AM | Updated on Aug 14 2018 10:59 AM

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కేసీఆర్ అభినందనలు - Sakshi

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కేసీఆర్ అభినందనలు

ఐపీఎల్-9 క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ విజయం సాధించడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం హర్షం వ్యక్తం చేశారు.

 సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్-9 క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ విజయం సాధించడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం హర్షం వ్యక్తం చేశారు. జట్టు సభ్యులకు, హైదరాబాద్ టీమ్ అభిమానులకు ఆయన అభినందనలు తెలిపారు. ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement