ప్రియతమ నేతకు ప్రేమతో... | kcr birthday wishes | Sakshi
Sakshi News home page

ప్రియతమ నేతకు ప్రేమతో...

Feb 18 2016 12:13 AM | Updated on Aug 14 2018 10:54 AM

ప్రియతమ నేతకు ప్రేమతో... - Sakshi

ప్రియతమ నేతకు ప్రేమతో...

తమ ప్రియతమ నేత, సీఎం కేసీఆర్‌కు బుధవారం మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

తమ ప్రియతమ నేత, సీఎం కేసీఆర్‌కు బుధవారం మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రికి, ఆయన సతీమణికి పట్టువస్త్రాలు సమర్పించారు.  అలాగే సీఎం కూడా మేయర్ దంపతులకు పట్టువస్త్రాలు బహూకరించారు.     
 -సాక్షి, సిటీబ్యూరో
 

Advertisement
 
Advertisement
Advertisement