
కేటీఆర్‌కు ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఆహ్వానం
ఈ నెల 27న ఢిల్లీలోని ప్రగతిమైదాన్‌లో జరగనున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్–2017 సమావేశానికి ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావుకు ఆహ్వానం అందింది.
‘‘సస్టైనబుల్– వైఫై’’అనే అంశంపై ప్రసంగించాలని కేటీఆర్‌ను ఆహ్వానించినట్లు వెల్లడించింది. ఇంటింటికీ ఇంటర్నెట్ ప్రాజెక్టు, డిజిటల్ పేమెంట్స్, స్మార్ట్ ఎనర్జీ సొల్యూషన్స్, ఈ–హెల్త్, ఈ–విద్యా వంటి అంశాలపైన మంత్రి ఈ సమావేశంలో ప్రసంగించనున్నారని పేర్కొంది.