రూ.40 లక్షల విలువైన గుట్కా స్వాధీనం | huge gutka packets surrendered in ranga reddy district | Sakshi
Sakshi News home page

రూ.40 లక్షల విలువైన గుట్కా స్వాధీనం

Jan 28 2017 8:57 AM | Updated on Sep 26 2018 6:49 PM

రూ.40 లక్షల విలువైన గుట్కా స్వాధీనం - Sakshi

రూ.40 లక్షల విలువైన గుట్కా స్వాధీనం

రంగారెడ్డి జిల్లాలో భారీగా గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

రాజేంద్రనగర్‌ : రంగారెడ్డి జిల్లాలో భారీగా గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజేంద్రనగర్‌ మండలం హయాత్‌సాగర్‌లో శనివారం వేకువజామున హైదరాబాద్‌ రూరర్‌ విజిలెన్స్‌ పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీల్లో రెండు లారీల్లో అక్రమంగా తరలిస‍్తున‍్న రూ.40 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీలతో పాటు డ్రైవర్లను స్టేషన్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement