రంగుల కళ | Holi Special | Sakshi
Sakshi News home page

రంగుల కళ

Mar 6 2015 12:14 AM | Updated on Sep 2 2017 10:21 PM

రంగుల  కళ

రంగుల కళ

నగరం మోదుగుపూవయింది... హోలీకి సిద్ధమైంది. రంగుల పండుగను...

నగరం మోదుగుపూవయింది... హోలీకి సిద్ధమైంది. రంగుల పండుగను రంగేళీగాజరుపుకొనేందుకు సిటీజనులు రెడీ అయ్యారు.  కాముని దహనం, రంగులు, స్వీట్ల కొనుగోళ్లతో గురువారం  నగరమంతటా హోలీ వాతావరణం కన్పించింది. 

శుక్రవారం హోలీతోపాటు వరల్డ్ కప్‌లో ఇండియా-  వెస్టిండీస్ క్రికెట్ మ్యాచ్‌కూడా ఉండడంతో యూత్‌లో  ఫుల్ జోష్ నింపనుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement